Sunday, January 12, 2025

ఉర్రూతలూగిస్తున్న ‘శకుంతలక్కయ్యా..’

- Advertisement -
- Advertisement -

వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ ’శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ కి రైట ర్ మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. మంగళవారం మేక ర్స్ ఈ సినిమా నుంచి శకుంతలక్కయ్యా సాంగ్‌ని రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ ఎనర్జిటిక్ పార్టీ బీట్స్‌తో ఈ సాంగ్‌ని కంపోజ్ చే శారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ మా స్‌ని ఆకట్టుకున్నాయి.

అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నా రు. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజ యం సాధించిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ కా నుకగా విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News