Wednesday, January 22, 2025

వైరల్ గా మారిన సలార్ మేకింగ్ వీడియో

- Advertisement -
- Advertisement -

ప్రశాంత్ నీల్ సినిమా అంటే భారీ సెట్టింగులు ఉంటాయి. భారీ తారాగణం ఉంటుంది. వందలాది మంది కోస్టార్స్ ఉంటారు. దీనివెనుక సినిమా యూనిట్ పడే కష్టం దాగి ఉంటుంది. కేజీఎఫ్ తరవాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలైన సలార్ కూడా భారీతనంలో ఏమాత్రం తీసిపోలేదు. వసూళ్లలో దూసుకుపోతున్న సలార్ సినిమా వెనుక ఆ చిత్ర యూనిట్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా చిత్ర నిర్మాతలు సలార్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూస్తే, సినిమా యూనిట్ పడిన కష్టమేంటో తెలుస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News