Thursday, December 19, 2024

‘సలార్’ టీజర్ విడుదల… సోషల్ మీడియా షేక్

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ఈరోజు(గురువారం) ఉదయం 5 గంటల 12 నిమిషాలకు ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. భారీ యాక్షన్స్ సీన్స్ తో వదిలిన టీజర్ తో సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కతున్నట్లు వెల్లడించారు. టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూస్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు.

కెజిఎఫ్ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన సృతి హాసన్ నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News