- Advertisement -
న్యూఢిల్లీ: ఓ వైపు అయిదు రాష్ట్రాల్లో ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా మరో వైపు 29వ విడత ఎలక్టోరల్‌బాండ్ల అమ్మకాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 28వ విడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలు ముగిసిన నెల రోజుల విరామం తర్వాత తాజా బాండ్ల అమ్మకాలు మొదలు కావడం గమనార్హం. రాజకీయ పార్టీలకు నిధుల కోసం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తాజాగా ఎలక్టోరల్ బాండ్ల విక్రయానికి అనుమతి ఇచ్చింది.
- Advertisement -