Wednesday, December 25, 2024

సల్మాన్ ఖాన్ కు చంపేస్తామని మళ్లీ బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

నోయిడాలో 20 ఏళ్ల యువకుడు అరెస్టు

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు చంపేస్తామంటూ మరో తాజా బెదిరింపు అందింది. ఈ బెదిరింపు శుక్రవారం రాత్రి అందింది. ఆ తర్వాత పోలీసులు ఆ బెదిరింపు పంపిన 20 ఏళ్ల యువకుడిని నోయిడాలో అరెస్టు చేశారు.

ఇదిలావుండగా ఇటీవల బిష్ణోయ్ గ్యాంగ్ ఎన్ సిపి నాయకుడు బాబా సిద్ధిఖీని కాల్చి చంపింది. కాగా ఇప్పుడు ఆయన కుమారుడు జీషాన్ సిద్ధిఖీని కూడా చంపేస్తామని బెదిరింపులు అందాయి. జీషాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ నిద్ర లేని గడుపుతున్నాడని, భయంతో కాలం వెల్లబుచ్చుతున్నాడని తెలిపాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News