Monday, January 20, 2025

వైరల్ వీడియో: ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’లో సల్మాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3’ ఈ వారం విడుదలకానుంది. అందుకే అభిమానులలో ఉత్సాహం రెట్టింపు స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా భారతీయ అభిమానులు తమ అభిమాన గ్రూట్ కోసం ఎదురుచూస్తున్నారు అందులో మన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఒకరు.

గ్రూట్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానుల హృదయాల్లో తన ముద్ర వేసుకున్నాడు.సల్మాన్ ఖాన్ తక్కువ మాటలు మాట్లాడే వ్యక్తి. ఈ వీడియోలో సల్మాన్ తన రోజువారీ సినిమా ప్రమోషన్‌లలో లానే హాస్యభరితమైన టేక్‌ తో గ్రూట్ స్టైల్‌లో ఉన్నాడు. మే 5న మార్వెల్ స్టూడియోస్ యొక్క “గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూం. 3” ఈ శుక్రవారం ఆంగ్లం, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదలకానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News