Saturday, December 21, 2024

గ్యాలరీ జీలో సల్మాన్ ఖాన్ పెయింటింగ్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఖాళీ సమయాల్లో మంచి పెయింటింగ్స్ వేస్తుంటారు. ఇప్పుడు ఆయన తన పెయింటింగ్స్‌ను ప్రదర్శించబోతున్నాడు. ఈ ప్రదర్శనను ‘మదర్‌హుడ్ – యాన్ ఆర్టిస్టిక్ ఓడ్ టు మదర్ థెరిసా’ పేరుతో సందీప్, గీతాంజలి మైని ఫౌండేషన్, ఏజీపీ వరల్డ్, బీయింగ్ హ్యూమన్ ది సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ కండల వీరుడు వేసిన మూడు పెయింటింగ్స్‌ని ఈ నెల 11 నుంచి 20 వరకు బెంగళూరులోని గ్యాలరీ జీలో ప్రదర్శనకి ఉంచనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News