Monday, January 20, 2025

సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోడు.. : సలీమ్ ఖాన్

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఆయన తండ్రి సలీమ్ ఖాన్ చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ ఎవరినైనా ఇట్టే ఇష్టపడతాడని, కానీ అతడికి పెళ్లి చేసుకునే ధైర్యం లేదని మాట్టాడిని వీడియో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ చాలా సింపుల్ గా ఉంటాడు. అందుకే చాలా మందికి నచ్చుతాడన్నారు.

సల్మాన్ ఖాన్ కి ఇప్పుడు 58 ఏళ్లు. సల్మాన్ ఖాన్ చాలా మందిని ఇష్టపడతాడు, కానీ పెళ్లి చేసుకునే ధైర్యం అతడికి లేదు. అతడికి సెంటిమెంట్ కాస్త ఎక్కువే. తన జీవితంలోకి వచ్చే మహిళ తన తల్లిలా కుంటుంబానికి, భర్తకి, పిల్లలకి అంకితం కావాలన్నది సల్మాన్ ఖాన్ అభిప్రాయం. కానీ ఈ కాలంలో అలాంటి అమ్మాయి అతడికి దొరకడం లేదని సలీం ఖాన్ అభిప్రాయపడ్డారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News