Monday, December 23, 2024

‘సామజవరగమన’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పణలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జూన్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Also Read: నా కోరిక నిజమైంది: అనందంలో ప్రభాస్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News