Sunday, February 23, 2025

దటీజ్ సమంత!

- Advertisement -
- Advertisement -

అబూధాబి లోని యస్ ద్వీపంలో జరిగిన ఐఐఎఫ్ఏ ఉత్సవం-2024 లో నటి సమంత మెరిసిపోయింది.  అంతేకాదు ఐఫా వేడుకల్లో సమంత ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంది. సమంతను తాజాగా చూస్తుంటే పూర్తి ఫిట్ నెస్ తో కనిపించింది. ఈ మధ్య కాలంలో ఆమె మయోసైటిస్ అనే అనారోగ్యంకు గురై చాలా బాధలు పడ్డది. కానీ యోగా, మెడిటేషన్, చికిత్సలతో కోలుకుంది. అయితే చాలా కాలం విరామం తర్వాత పబ్లిక్ ఫంక్షన్ లో కనిపించి మెరిసిపోయింది. జీవితంలో అన్ని ఆటుపోట్లు తట్టుకుని నిలబడిన అసలైన హిరోయిన్ సమంత. 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News