Sunday, December 22, 2024

‘యశోద’ సినిమా ప్రమోషన్ కు రాబోతున్న సమంత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటి సమంత నటించిన ‘యశోద’ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీమ్ ప్రమోషన్ పనిలో బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా సమంత ‘యశోద’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటాను అంటోంది. తనకు సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా షేర్ చేసింది. పైగా “నా స్నేహితుడు రాజ్ అండ్ డికె అన్నట్లుగా…మన రోజులు ఎంత చెత్తగా ఉన్నప్పటికీ ముందుకు సాగాల్సిందే. ఈ నెల 11న యశోద ప్రమోషన్స్ కోసం మీ ముందుకు రాబోతున్నాను” అంటూ పోస్ట్ పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News