Friday, December 20, 2024

అందాలు అదరహో…

- Advertisement -
- Advertisement -

Samantha captivated everyone with her beauty

 

విడాకుల తర్వాత సమంత సినిమాల జోరు పెంచడమే కాకుండా వరుస సినిమాల్లో నటిస్తూ అందరి మన్ననలను అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆమెకు ఇటీవలే క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ప్రస్తుతానికి ఆమె ఆ అవార్డు అందుకునేందుకు ముంబయ్‌లో మకాం వేసింది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం ఎమరాల్డ్ గ్రీన్, నలుపు రంగు డ్రెస్‌లో తళుక్కున మెరవడమే కాకుండా అందాలు ఆరబోస్తూ తన అందంతో అందరినీ కట్టిపడేసింది. సమంత సినిమా ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది. ఏమాయ చేసావే, దూకుడు, అత్తారింటికి దారేది, ఈగ, ఓ బేబీ, మజిలీ… ఇలా ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి ఆమె ఖాతాలో. సమంత కూడా హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల కోసమే ప్రయత్నిస్తోంది. ఇక ఆమె డ్యాన్స్ చేసిన ‘పుష్ప’ సాంగ్ యూట్యూబ్ లో మూడు, నాలుగు వారాల పాటు గ్లోబల్ లెవెల్లో మొదటి స్థానంలో నిలిచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News