Saturday, April 5, 2025

‘పుష్ప2’ లో సమంత?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్లూ అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో సమంత ఓ ఐటమ్ సాంగ్(ఊ అంటావా మామా…)తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఇప్పుడు  ఆ సినిమా సీక్వెల్ లో కూడా సమంత నటించబోతోంది. అయితే ఐటమ్ సాంగ్ లో మాత్రం కాదు.

డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప’ సీక్వెల్ సినిమాలో కూడా సమంతను తీసుకోవాలని భావిస్తున్నట్లు కథనం. కాగా కథ, దర్వకత్వం వహిస్తున్న సుకుమార్ ‘పుష్ప2’ ని ఆగస్టు 15న విడుదల చేయాలనుకుంటున్నారని వార్త.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News