Wednesday, January 22, 2025

షూటింగ్‌లో సమంతకు గాయాలు…

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు షూటింగ్ లో గాయాలు అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ రాబోయే హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్ యాక్షన్ కోసం సమంత చేతికి గాయం అయిందని తెలిసే ఫోటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఫోటోలో ఆమె చేతులకు గాయాలు, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. యాక్షన్ సీన్స్ కోసం సమంత ఇంతలా కష్టపడుతుందంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News