Saturday, December 21, 2024

నరిష్ యులో సమంత పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సూపర్‌ఫుడ్ స్టార్టప్ నరిష్ యులో నటి సమంత రుత్ ప్రభు పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. దేశంలో క్వినోవా, చియా సీడ్స్‌ను విక్రయించిన సంస్ధగా ఆ సంప్రదాయం కొనసాగిస్తూ స్ధానికంగా సేకరించిన, సస్టెయినబల్ సూపర్‌ఫుడ్స్‌ను ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. సమంత పెట్టుబడులు నరిష్ యు సీడ్ ఫండింగ్ రౌండ్‌లో భాగంగా వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News