- Advertisement -
హైదరాబాద్: హీరోయిన్ సమంత ప్రేమలో డైరెక్టర్ తో పడినట్టు సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం అనంతరం సమంత కూడా ఒక దర్శకుడితో ప్రేమలో పడ్డారంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఫ్యామిలీమ్యాన్, ఫర్జీ, సిటాడెల్, హన్నీబన్నీ వంటి ప్రముఖ వెబ్ సిరీస్‍ల దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‍లో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో నాగ చైతన్యను సమంత పెళ్లి చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.
- Advertisement -