Friday, December 27, 2024

మీ రాజకీయాల్లోకి నన్ను లాగకండి

- Advertisement -
- Advertisement -

తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నానని సినీనటి సమంత అన్నారు. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలని, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నానన్నారు. దయచేసి చిన్నచూపు చూడకండి…ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలనిమిమ్మల్ని వేడుకుంటున్నాను. తన విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News