Monday, December 23, 2024

నేను ఇంకా చావలేదు.. కన్నీరు పెట్టుకున్న సమంత…(వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన ఆరోగ్య పరిస్థితి(మయోసైటిస్) చెబుతూ ప్రముఖ నటి సమంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కష్టకాలన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపించిందన్నారు. ఒక్కోసారి ఇంత దాటి వచ్చానా అనిపిస్తోందని ఆమె తెలిపారు. జీవితంలో కొన్ని మంచిరోజులు, చెడ్డరోజులు ఉంటాయని సామ్ పేర్కొంది. తాను ప్రాణాపాయ వార్తలు రాస్తున్నారని, ప్రస్తుతం ప్రాణపాయేమి లేదని సమంత చెప్పుకొచ్చారు. మయోసైటిస్ పై పోరాటం చేస్తాను, పోరాడి గెలుస్తానని తెలిపారు. ఇలా పోరాటం చేస్తున్నది తాను ఒక్కదాన్నే కాదని తెలిపింది. తనపై చాలా మంది పోరాటం చేస్తున్నారని సమంత వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News