Sunday, December 22, 2024

నిర్మాతగా మారుతున్న సమంత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన పుట్టిన రోజు సందర్భంగా నటి సమంత తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆమె నిర్మాతగా మారి చిత్రం తీస్తున్నారు. నిర్మాతగా ఆమె ‘బంగారం’ అనే సినిమా తీస్తున్నారు. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ కింద ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఇదిలావుండగా వరుణ్ ధావన్, నయనతార, అథియ షెట్టి వంటి ప్రముఖులు సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ టు సీ యూ హ్యాపీ’ అని విష్ చేశారు. కాగా ‘బంగారం’ సినిమా కొత్త పోస్టర్ ను సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News