Wednesday, January 22, 2025

ఎముకలు కొరికే చలిలో సమంత ఐస్ బాత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ నటి సమంత ప్రస్తుతం వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే స్నేహితులతో కలిసి సమంత ఇండోనేషియా బాలి కి వెళ్లింది. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రోజుకో వీడియో, ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్ బాత్ చేసిన వీడియోను సమంత ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News