Sunday, January 19, 2025

దయచేసి పుకార్లు నమ్మొద్దు: ఖుషి చిత్ర యూనిట్

- Advertisement -
- Advertisement -

Samantha Vijay Devarakonda accident is Fake news

హైదరాబాద్: ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత లకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్ గా కాశ్మీర్ లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్న నే హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది.దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దని చిత్ర యూనిట్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News