Friday, December 27, 2024

పవన్ కళ్యాణ్ ను కలవనున్న సమంత

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత గత కొంతకాలంగా మయోసైటీస్ మ్యాధితో భాదసడుతూ ఇండస్ట్ర్రీకి దూరంగా ఉన్న ఆమె మళ్లీ రీఎవట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంతకు సంబంధిచి ఒక వార్త వైరల్ గా మారింది. సమంత ఎపి డిస్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నట్లు టాక్.సమంతకు నేషర్ అంటే చాలా ఇష్టం.చెట్లను నరకకుండా ఉండటానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పవన్ కళ్యాణ్ సాయం తీసుకోబోతుందట సమంత.పవన్ కళ్యాణ్ కూడా సమంతకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News