Monday, December 23, 2024

అందాలు అదరహో

- Advertisement -
- Advertisement -

సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండనుంది. ఐతే, ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడానికి సమంత అమెరికాకు వెళ్ళింది. కానీ, ఇన్ స్టా యాక్టివిటీని మాత్రం ఆమె ఏ మాత్రం తగ్గించలేదు. అమెరికా వెళ్లిన దగ్గర నుంచి కొత్త ఫోటోలతో ఇన్ స్టాని హీటెక్కిస్తూనే ఉంది. అమెరికా అందమైన ఫొటోలు దిగుతూ వాటిని తన అభిమానులతో పంచుకుంటూ సమం త ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

దీంతో తరచుగా ఆమె వార్తల్లో సైతం నిలుస్తోంది. ఇక తాజాగా సమంత పోస్ట్ చేసిన కొత్త ఫొటోల విషయానికొస్తే.. పింక్ వర్ణం డిజైన్‌లో ఆమె తళతళలాడిపోతూ మెరిసిపోయింది. కేన్స్ ఉత్సవాల్లో ర్యాంప్ వాక్ చేస్తున్నట్లు అమ్మడు అలా స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తూ అభిమానులను మైమరిపించింది. దీనికితోడు సమంత మెడలోని డిజైన్డ్ నక్లెస్ ఆమె మరింత అనందంగా క నిపించింది. మొత్తానికి స్లీవ్ లెస్ టాప్‌లో తన మైండ్ బ్లోయింగ్ స్కిన్ టోన్‌తో అదరహో అనిపిస్తోంది. ఆమె గ్లామర్ మెరుపులకు కుర్రాళ్ళు ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేకపోతున్నారు. సమంత ఘాటైన ఫోజులతో అభిమాను మెప్పిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News