Sunday, January 19, 2025

త్యాగానికి ప్రతిరూపమే ప్రేమ, బంధం: సమంత

- Advertisement -
- Advertisement -

నటుడు నాగచైతన్య నుంచి విడిపోయాక నటి సమంత బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రాజ్ నిడిమోరు, డికె డైరెక్షన్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు.  సమంత దీని తర్వాత ‘బంగారం’ అనే సినిమాలోనూ కనిపించనున్నది. నాగచైతన్య, శోభితా ఎంగేజ్మెంట్ తర్వాత సమంత కూడా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందంటూ నిరాధార పోస్ట్ లు నెట్టింట సందడి చేశాయి.

ఇలాంటి నేపథ్యంలో సమంత రుత్ ప్రభు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ‘ప్రేమ’ గురించి ఏమిటేమిటో రాసుకొచ్చింది. దాని గురించి చెప్పడం కంటే ఆ పోస్ట్ ను చదువుకుని మీకు మీరు అర్థం చేసుకోండి ఆమె భావాలేమిటో.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News