Sunday, December 22, 2024

‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’.. సమంత ప్రాక్టీస్‌ వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప ది రైజ్’. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధించాయి. ముఖ్యంగా సమంత ఆడిపాడిన ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’ సాంగ్ సినీ లవర్స్ ను ఓ ఊపు ఊపేసింది. తాజాగా ఈ పాట షూట్ కు ముందు ప్రాక్టీస్ చేసిన వీడియోని సమంత సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, డిసెంబర్ 17 విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ సాధించింది.

Samantha’s ‘Oo Antava Oo Oo Antava’ song Practice Video

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News