Thursday, January 23, 2025

సమంత ‘శాకుంతలం’ విడుదల వాయిదా..

- Advertisement -
- Advertisement -

టాప్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మైథాలాజికల్ మూవీని ఈనెల 17న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది.

అయితే అనివార్య కారణాల వల్ల ఈ మూవీ విడుదలని వాయిదా వేసింది మూవీ టీం. ఈ విషయాన్ని తెలుపుతూ.. నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్ సోషల్ మీడియాలో పోస్ట్‌ని షేర్ చేసింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News