Sunday, February 23, 2025

సమంత బర్త్ డే: ‘శాకుంతలం’ స్పెషల్ పోస్టర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. గురువారం సమంత పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘శాకుంతలం’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. దేనికోసమో ఎదురు చేస్తున్న సమంత ఫోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌, గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్స్‌పై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ త్వరలో వెల్లడించనుంది.

Samantha’s Special Poster Release from Shakuntalam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News