Tuesday, March 4, 2025

రైతు సమన్వయ కమిటీ కన్వీనర్‌గా సాంబశివరావు

- Advertisement -
- Advertisement -

లక్ష్మిదేవిపల్లి : పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం లక్ష్మీదేవిపల్లి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో రైతు సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నిమ్మకాయల సాంబశివరావును ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీ భూక్యా సోనా, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, ఉర్థూఘర్ కమిటీ చైర్మన్ అన్వర్‌పాషా, మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News