Tuesday, January 21, 2025

సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించిన కిషన్ రెడ్డి, సీతక్క

- Advertisement -
- Advertisement -

ములుగు: జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ను
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపి కవితలతో కలసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పి షబరిష్, ఐటిడిఎ పిఓ చిత్ర మిశ్రా,అదనపు కలెక్టర్ సి హెచ్ మహేందర్ జి, మాజీ ఎం పి సీతారాం నాయక్, ఆర్ డిఒ సత్య పాల్ రెడ్డి, తుకారాం పోరిక ( కంట్రోలర్ & ఎగ్జామినేషన్), డా. వంశీ కృష్ణ రెడ్డి ( ఓ ఎస్ డి ), హనుమంత రావు ( యూనివర్సిటీ ఇంజనీరింగ్), డా.సంజయ్ కుమార్ శర్మ ( డైరెక్టర్ ఐ టి), అభిషేక్ కుమార్ ( డిప్యూటీ రిజిష్టర్), మహమ్మద్ అలీ బెగ్ ( సిస్టం అనాలసిస్ట్ ), సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News