Sunday, December 22, 2024

సమ్మక్క సారలమ్మ పూజారి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Sammakka Saralamma Priest passed away

ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ పూజారి సిద్దిబోయిన సాంబయ్య అనారోగ్యంతో బుధవారం ఉదయం మరణించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గత కొన్ని రోజుల సాంబయ్య వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాడు. వెన్నెముక నొప్పి అధికం కావడంతో ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం మోరుమూరు గ్రామంలో నాటు వైద్యుడిని కలిశాడు. అక్కడ ఆయనకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఏర్పడడంతో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో సాంబయ్య మృతి చెందాడు. దీంతో మేడారం గ్రామంలో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News