Thursday, January 23, 2025

జూన్ 24న ‘సమ్మతమే’

- Advertisement -
- Advertisement -

Sammathame movie

 

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ చిత్రంలో మరో విభిన్నమైన పాత్రతో అలరించనున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తోంది. యూజీ ప్రొడక్షన్స్‌లో కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘సమ్మతమే’ చిత్రం జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లవ్లీ అండ్ క్యూట్‌గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News