Sunday, December 22, 2024

‘సమ్మతమే’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Sammathame Movie Teaser Released

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘సమ్మతమే’. ఈ సినిమాను యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఈ మూవీని లవ్ అండ్ కామెడీ ఎంటన్ టైనర్ గా డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించారు. ప్రమోషన్ లో భాగంగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో కిరణ్ కు జోడీగా చాందినీ చౌదరీ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ మూవీని జూన్ 24న థియేటర్లలో విడుదల కానుంది.

Sammathame Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News