Monday, December 23, 2024

జియో వరల్డ్ ప్లాజాలో సామ్ సంగ్ బీకేసీ లైఫ్‌స్టైల్ ఎక్స్‌ పీరియన్స్ స్టోర్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ముంబై:  భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన సామ్ సంగ్ ఈరోజు భారతదేశంలో తన మొదటి ఆన్‌లైన్-టు-ఆఫ్‌లైన్ (O2O) లైఫ్‌స్టైల్ స్టోర్‌ను ముంబైలో రిటైల్, లీజర్, డైనింగ్ లకు సంబంధించి ఇటీవలే ప్రారంభించబడిన అల్ట్రా-లగ్జరీ కేంద్రం జియో వరల్డ్ ప్లాజా మాల్‌లో ప్రారంభించింది. భారతదేశం పట్ల సంస్థ నిబద్ధతను ఇది బలపరుస్తుంది.

8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న సామ్ సంగ్ బీకేసీ వ్యూహాత్మకంగా బాంద్రా కుర్లా కాంప్లె క్స్ (BKC) జియో వరల్డ్ ప్లాజాలో నెలకొంది. ప్రత్యేకమైన క్యూరేటెడ్ అనుభవాలు, నిజ జీవిత దృశ్యాల ద్వా రా సామ్ సంగ్ ప్రముఖ ప్రీమియం ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఈ కొత్త స్టోర్ స్మార్ట్‌ ఫోన్లు మొదలుకొని టెలి విజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర ఉత్పత్తుల వరకు సామ్ సంగ్ విస్తృత ప్రీమియం పోర్ట్‌ఫోలియో ను ప్రదర్శిస్తుంది, ఇది సామ్ సంగ్ ఏఐ ఆవరణ వ్యవస్థ శక్తిని పెంచుతుంది.

ప్రీమియం వినియోగదారులు, సాంకేతిక ఔత్సాహికుల అవసరాలను తీర్చేలా సామ్ సంగ్ బీకేసీ స్మార్ట్‌ ఫోన్లు మొదలుకొని టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర ఉత్పత్తుల వరకు వాటి తాజా AI అనుభవాల ను అందిస్తుంది. వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి ‘AI for All’ నుండి మొబైల్ పరి కరాలకు సంబంధించి ‘Galaxy AI’ వరకు – అన్నీ ఒకే పైకప్పు క్రింద.

దేశంలోనే మొట్టమొదటి సామ్ సంగ్ O2O స్టోర్‌గా సామ్ సంగ్ బీకేసీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రపంచాల్లో అత్యుత్తమమైన వాటిని తీసుకురావడం ద్వారా రిటైల్ షాపింగ్ అనుభవాన్ని తిరిగి ఊహించి, మా కస్టమర్‌లకు కొత్త అవకాశాలను అందిస్తుంది. ఈ రిటైల్ ఆవిష్కరణ ద్వారా, సామ్ సంగ్ బీకేసీ స్టోర్ ఆన్‌లైన్ సౌలభ్యాన్ని వి స్తరించింది. ఆన్‌లైన్ డిజిటల్ కేటలాగ్ నుండి 1,200 కంటే ఎక్కువ ఎంపికలతో ఉత్పత్తుల విస్తృత ఎంపికను అందించడంతో పాటుగా స్టోర్‌లోని సిబ్బంది సహాయం కూడా పొందే అవకాశాన్ని కూడా అందిస్తోంది. అంతేకా కుండా, ఈ ఉత్పత్తులను కేవలం ముంబైలోనే కాకుండా దేశంలో ఎక్కడికైనా డెలివరీ చేయబడుతాయి.

అంతేగాకుండా, ముంబైలోని కస్టమర్‌లు Samsung.com/in నుండి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. రెండు గంటలలోపు సామ్ సంగ్ బీకేసీ నుండి తమ ఉత్పత్తులను తీసుకోడానికి స్టోర్ సామీప్యత ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది కస్టమర్ల కోసం ప్రారంభమైన నేపథ్యంలో సామ్ సంగ్ బీకేసీ తాజా గెలాక్సీ ఎస్24 సిరీస్‌తో కస్టమర్‌ల కో సం ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని పునర్నిర్వచిస్తుంది. స్టోర్ గెలాక్సీ ఎస్24 స్పెషల్ ఎడిషన్ కలర్ ఆప్షన్‌లను మాత్ర మే కాకుండా, వారి తాజా గెలాక్సీ ఏఐ స్మార్ట్‌ ఫోన్ కు సంబంధించి ఈ తరహాలో మొదటిదిగా జెన్ ఏఐ ఎనేబు ల్డ్ వ్యక్తిగతీకరణను కూడా ఉచితంగా అందిస్తుంది.

వినియోగదారులు జనవరి 23 నుండి సామ్ సంగ్ బీకేసీ లో సరికొత్త గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను అనుభూతి చెందగలరు,  ప్రీ-బుక్ చేసుకోగలరు.

“నేటి కొనుగోలుదారులు ముఖ్యంగా జెన్ జెడ్, మిలీనియల్స్ ప్రీమియం ఉత్పత్తులు, ప్రత్యేక అనుభవాలను కోరుతున్నారు. వారు బ్రాండ్, దాని ఉత్పత్తులతో ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నారు. వాటిని తాకడం, అను భూతి చెందడం, సృష్టించడం చేయాలనుకుంటున్నారు. సామ్ సంగ్ బీకేసీ అంటే ఇదే. వివిధ విభాగాల్లో ప్రజల ను ఉత్తే జపరిచేందుకు మా అన్ని ఏఐ అనుభవాలను కలిగి ఉన్న ఎనిమిది ప్రత్యేకమైన జోన్‌లలో మునుపె న్నడూ చూడని అనుభవాలను మేం క్యూరేట్ చేశాం. ఇక్కడ, వినియోగదారులు మా విస్తారమైన కనెక్ట్ చేయ బడిన పరి కరాల పర్యావరణ వ్యవస్థ, మా అత్యాధునిక సాంకేతికత అనుభూతిని పొందుతారు” అని సామ్ సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ & సీఈఓ జేబీ పార్క్ అన్నారు.

సామ్ సంగ్ బీకేసీ ఎనిమిది ప్రత్యేక జీవనశైలి జోన్‌లుగా విభజించబడింది, ఇది సామ్ సంగ్ ఉత్పత్తులు వ్యక్తి గ తంగా మరియు సామ్ సంగ్ యొక్క కనెక్ట్ చేయబడిన బహుళ-పరికర పర్యావరణ వ్యవస్థ (Smart Things) లో భాగంగా కస్టమర్‌లకు ఎలా సౌకర్యాన్ని అందించవచ్చో చూపిస్తుంది. ఈ జోన్‌లు గేమింగ్, వినోదం మొదలుకొని కళ, యోగా వరకు, వంట మరియు లాండ్రీ నిర్వహణ దాకా విభిన్న అభిరుచిని కలిగి ఉంటాయి.

ఎనిమిది జీవనశైలి జోన్లు

హోమ్ ఆఫీస్ – పెద్ద స్క్రీన్‌లు, స్మార్ట్ మానిటర్‌లను ఉపయోగించి అత్యాధునిక హోమ్ ఆఫీస్ సెటప్‌ను ఈ జోన్ కలిగి ఉంది. ఇక్కడ మానిటర్‌ను గెలాక్సీ బడ్స్ కి కనెక్ట్ చేయవచ్చు లేదా గూగుల్ మీట్ తో స్మార్ట్ మాని టర్‌లో కాల్‌లు చేయవచ్చు. ‘ఇంటి నుండి డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్’ లేదా ‘బిగ్ స్క్రీన్ కాన్ఫరెన్స్ కాల్’ వంటి దృశ్యా లను ఇది ప్రదర్శిస్తుంది. కస్టమర్‌లు మా మానిటర్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ ఫోన్లతో సహా బహుళ స్క్రీన్‌ల లో సజావుగా పని చేయడం ద్వారా తదుపరి స్థాయి ఉత్పాదకతను కూడా అనుభవించవచ్చు.

హోమ్ అటెలియర్ – ఇక్కడ, సామ్ సంగ్ టెక్నాలజీ మీ ఇంటిని ఆర్ట్ గ్యాలరీగా లేదా యోగా స్టూడియోగా ఎ లా మార్చగలదో కస్టమర్‌లు అనుభూతి చెందవచ్చు. ఇది మా ప్రీమియం టెలివిజన్‌లను ప్రదర్శిస్తుంది, ఇందు లో 8K టీవీలు, స్క్రీన్‌ను కళాఖండంగా మార్చే ఫ్రేమ్‌లు ఉన్నాయి. కస్టమర్‌లు టెలివిజన్‌కి కనెక్ట్ చేయబడిన AI-ఎనేబుల్డ్ స్మార్ట్ యోగా మ్యాట్‌ను కూడా చూడవచ్చు, ఇది వినియోగదారులకు వారి యోగా భంగిమలపై నిజ సమయ ఫీడ్ బ్యాక్ ను అందజేస్తుంది.

స్టోర్‌ను సందర్శించే ప్రీమియం కస్టమర్‌లు భారతదేశంలో ఇంకా ప్రారంభించబడని గ్లోబల్ ఉత్పత్తులను ప్రివ్యూ చేసే అవకాశాన్ని కూడా కలిగి ఉంటారు. కస్టమర్‌లతో దీర్ఘకాల సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, స్టోర్‌లో వారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అపాయింట్‌ మెంట్‌ లను తీసుకోగలిగే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సెంటర్‌ను కూడా కలిగి ఉంది & తమ పరికరం సర్వీస్ కోసం పికప్ అభ్య ర్థించవచ్చు. ఈ స్టోర్ మా కస్టమర్‌లకు అదే రోజు గెలాక్సీ పరికరాల మరమ్మతులు & రిమోట్ సహాయాన్ని కూడా అందిస్తుంది. సామ్ సంగ్ బీకేసీ కస్టమర్‌లు, రెండు లేదా అంతకంటే ఎక్కువ స్మార్ట్‌ థింగ్స్ ఎనేబుల్ చేయబడిన ఉత్పత్తు లను కొనుగోలు చేసే వారికి మా విజిటింగ్ సర్వీస్ ఇంజనీర్ల ద్వారా ప్రోడక్ట్ ఇన్‌స్టాలేషన్‌తో పాటు సెటప్ చేయబడిన ఉచిత స్మార్ట్ థింగ్స్ అందించబడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News