Monday, December 23, 2024

సామ్‌సంగ్ నియో క్యూఎల్‌ఇడి, మైక్రో ఎల్‌ఇడి లాంచ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సిఇఎస్ 2024 వేడుక సందర్భంగా సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తాజాగా క్యూఎల్‌ఇడి, మైక్రో ఎల్‌ఇడి, ఒఎల్‌ఇడి, లైఫ్‌స్టైల్ డిస్‌ప్లే లైనప్‌ను ప్రకటించింది. మెరుగైన పిక్చర్, సౌండ్ క్వాలిటీని తీసుకురావడంతో పాటు కొత్త శ్రేణులు వినియోగదారులకు సామ్‌సంగ్ నాక్స్ ద్వారా ఎఐ- శక్తితో కూడిన ఫీచర్‌లను అందిస్తోంది. వ్యక్తిగత జీవనశైలిని ప్రేరేపించడం, శక్తివంతం చేయడంపై దృష్టి సారిస్తాయని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ విజువల్ డిస్‌ప్లే బిజినెస్ ప్రెసిడెంట్, హెడ్ ఎస్ డబ్ల్యూ యోంగ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News