Thursday, January 23, 2025

శాంసంగ్ పండగ ఆఫర్స్..

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: గత 17 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా నంబర్ వన్ TV బ్రాండ్ గా ఉన్న Samsung ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ రోజు టెలివిజన్స్ విస్తృత శ్రేణి పై మెగా డీల్స్ ను ఆరంభించింది. నియో Neo QLED TV, OLED TV, Crystal 4K iSmart TV, Crystal Vision 4K TV, QLED 4K TV, The Frame TV, మరిన్ని శామ్ సంగ్ టెలివిజన్ శ్రేణితో మీ ఇంటికి కొత్తదనాన్ని తీసుకురావడానికి, మీరు నివసించే చోటుకు స్టైల్‌ను ఇవ్వడానికి పండుగ సీజన్ ఒక గొప్ప అవకాశం ఇస్తుంది.

“పండగలు సమీపించడంతో, వినియోగదారులు తమ ఇళ్లల్లో ప్రీమియం TVలను అలంకరించడానికి ఎదురుచూస్తున్నారు. మా టెలివిజన్స్ పై ఉత్తేజభరితమైన ఆఫర్స్ ద్వారా మా కస్టమర్స్ కోసం ఈ పండగ సంతోషం పెంపొందించడానికి Samsung లో మేము కట్టుబడ్డాం. మా విలక్షణమైన ఆఫర్స్, భాగస్వామ్యం ఈ పండగ సీజన్ కు మరింత ఆనందాన్ని చేరుస్తాయని మేము ఆశిస్తున్నాము,” అని మోహన్ దీప్ సింగ్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్, విజువల్ డిస్ ప్లే బిజినెస్, శామ్ సంగ్ ఇండియా అన్నారు.

వినియోగదారులు 20% వరకు క్యాష్ బ్యాక్, 3 సంవత్సరాల వారంటీ ఆనందించవచ్చు, సులభ EMI ఆప్షన్స్ పొందవచ్చు.

కీలకమైన రీటైల్ స్టోర్ ఆఫర్స్

Neo QLED TVల 2023 శ్రేణి Samsung యొక్క క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ, ఆధునిక న్యూరల్ క్వాంటం ప్రాసెసర్, పాన్ టోన్ ధ్రువీకరణ, క్యూసింఫనీ 3.0, డాల్బీ అట్మోస్, బిల్ట్-ఇన్ IoT హబ్‌తో కామ్ ఆన్‌బోర్డింగ్ ఫీచర్, IoT-ప్రారంభించబడిన సెన్సార్‌లు, మరిన్ని ఉన్నాయి. ఎంపిక చేసిన Neo QLED 8K & 4K TVల కొనుగోలు పై, వినియోగదారులు Neo QLED టీవీల పై 3 సంవత్సరాల సమగ్ర వారంటీతో పాటు రూ. 124999 విలువైన Galaxy S23 Ultra 5G, రూ. 69990 విలువైన 50-అంగుళాల The Serif TV, రూ. 59990 విలువైన ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ లేదా రూ. 49990 విలువైన సౌండ్‌బార్‌ పొందవచ్చు.

న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 4Kతో Samsung యొక్క OLED TV శ్రేణి డీప్ బ్లాక్స్, క్లీన్ వైట్స్, ఆకర్షణీయమైన రంగులను అందిస్తుంది. PANTONE ద్వారా ధృవీకరించబడిన ఈ టీవీలు తెలివైన ఐకంఫర్ట్ మోడ్, డాల్బీ అట్మోస్, ఓటీఎస్+, క్యూ సింఫనీ, మోషన్ ఎక్సిలరేటర్ టర్బో ప్రో, మరిన్నింటితో కూడా లభిస్తాయి. ఎంపిక చేసిన OLED TV మోడల్‌ల కొనుగోలు పై, వినియోగదారులు TV పై 3 సంవత్సరాల వారంటీతో పాటు రూ. 49990 విలువైన ఉచిత సౌండ్‌బార్‌ను పొందవచ్చు.

Samsung వారి ఎంపిక చేసిన QLED TVల కొనుగోలు పై, వినియోగదారులు రూ.1,24,999 విలువైన Galaxy S23 Ultra 5Gని లేదా రూ.59,990 విలువైన సౌండ్‌బార్‌ని పొందవచ్చు. ఎంపిక చేసిన Crystal UHD TVలతో వినియోగదారులు రూ.49,990 విలువైన ఉచిత సౌండ్‌బార్‌ను, TV పై 3 సంవత్సరాల వారంటీని పొందవచ్చు.

కీలకమైన ఆన్ లైన్ ఆఫర్స్

వినియోగదారులు రూ.4000 వరకు క్యాష్ బ్యాక్,18 నెలలు వరకు సులభ EMI ఆప్షన్స్ పొందవచ్చు.

Samsung ఫ్లాగ్ షిప్ Neo QLED TV శ్రేణి “ఇంతకు ముందు కంటే మరింత అద్భుతమైన “అనుభవం కోసం పెంపొందించబడిన కనక్టివిటీ, ఆధునిక వ్యక్తిగతీకరణ, ఉత్తమమైన గేమింగ్ అనుభవం, ప్రతిరోజూ సుస్థిరతను అందిస్తున్నాయి. క్యాంటమ్ మ్యాట్రిక్స్ టెక్నాలజీ, న్యూరల్ క్వాంటమ్ ప్రాసెసర్, పాన్ టోన్ ® చెల్లుబాటు, కామ్ ఆన్ బోర్డింగ్ ఫీచర్ తో బిల్ట్ – ఇన్ IoT Hub తో, లైట్, సౌండ్, ఇంకా ఎన్నో వాటి కోసం IoT – సదుపాయం గల సెన్సర్స్ తో ఇది లభిస్తోంది. ఇది Amazon, Flipkart, Samsung.com పై 15% వరకు డిస్కౌంట్ తో లభిస్తుంది.

వినియోగదారులు Samsung లైఫ్ స్టైల్ TV ద ఫ్రేమ్ – కొనుగోలు చేయవచ్చు. ఆన్ చేసినప్పుడు ఇది టీవీ, ఆఫ్ చేసినప్పుడు ఆర్ట్ గా వినియోగపడి రూ. 6000 క్యాష్ బ్యాక్ తో లభిస్తోంది. వినూత్నమైన డ్యూయల్ LED సాంకేతికతను కలిగి ఉన్న QLED 4K TVలు ఎటువంటి మార్పు లేకుండా చిత్రాలను ఆనందించగలుగుతారు. ఇది ప్రతి సూక్ష్మమైన వివరం, కాంట్రాస్ట్ తో కంటెంట్ ను చూడటానికి Samsung యాజమాన్య Quantum HDRతో లభిస్తుంది. ఇది 2023 QLED 4K TV Pantone® ద్వారా ధృవీకరించబడింది, ఇది 2,030 Pantone® రంగులు, 110 స్కిన్ టోన్ షేడ్‌ల యొక్క వాస్తవమైనది మాత్రమే కాకుండా ప్రామాణికమైన వ్యక్తీకరణను నిర్ధారిస్తుంది. ఇది Amazon, Flipkart, Samsung.comలో 25% తగ్గింపుతో పాటు రూ. 3500 వరకు క్యాష్‌బ్యాక్‌తో అందుబాటులో ఉంటుంది.

Crystal Vision 4K TVలు మల్టి వాయిస్ అసిస్టెంట్, SlimFit Cam తో వీడియో కాలింగ్, సోలార్ రిమోట్, కామ్ ఆన్ బోర్డింగ్ తో బిల్ట్-ఇన్ IoT Hub, ఆటో బ్రైట్ నెస్ సర్దుబాటు కోసం IoT Light Sensors వంటి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫీచర్స్ తో లభిస్తోంది. ఇవి వాస్తవమైన సంబంధాన్ని కలిగి ఉండే సజీవ అనుభవాన్ని ఇస్తాయి. ఇవి రూ. 20% వరకు తగ్గింపుతో, రూ. 3500 వరకు క్యాష్ బ్యాక్ తో Flipkart, Samsung.com పై లభిస్తున్నాయి.

Crystal 4K iSmart TV శ్రేణి ఆధునిక టెక్నాలజీ, అందుబాటులో ఉండే ధర సమ్మేళనాన్ని అందిస్తోంది. కామ్ ఆన్ బోర్డింగ్, IoT లైట్ సెన్సర్స్, HDR 10+, SlimFit Camతో వీడియో కాలింగ్, ఇంకా ఎన్నో వాటిని బిల్ట్-ఇన్ IoT Hub వంటి బహుళ ఫ్లాగ్ షిప్ TV ఫీచర్స్ ను కూడా ఇది అందిస్తోంది. ఇది Amazon, Flipkart Samsung.com పై రూ.3500 వరకు క్యాష్ బ్యాక్ తో, 20% వరకు తగ్గింపుతో లభిస్తుంది.

శామ్ సంగ్ FHD, HD TV Smart TV శ్రేణి HDR, డాల్బీ డిజిటల్ ప్లస్, 3 సైడ్ బీజెల్ –రహితమైన డిజైన్, PUR రంగు, ఇంకా ఎన్నో వంటి ఫీచర్స్ తో యూజర్స్ కు వండర్టైన్మెంట్ ను అందిస్తుంది. వినియోగదారులు Amazon, Flipkart, Samsung.com నుండి కొనవచ్చు, 10% వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఏ ఇంటికైనా పరిపూర్ణమైన చేరిక Samsung Soundbar T42E, 6.5-అంగుళాల సబ్ ఊఫర్ తో, 150w సౌండ్ అవుట్ పుట్ తో, సౌరండ్ సౌండ్ విస్తరణతో, ఒక రిమోట్ కంట్రోల్ తో లభిస్తుంది. ఇది 20% వరకు ఆకర్షణీయమైన తగ్గింపు డిస్కౌంట్ తో Amazon, Flipkart, Samsung.com పై లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News