Wednesday, January 22, 2025

కొత్త సామ్‌సంగ్ గెలాక్సీ ఎ15 5జి స్మార్ట్‌ఫోన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సామ్‌సంగ్ సరికొత్త స్టోరేజ్ వేరియంట్ గెలాక్సీ ఎ15 5జి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. కొత్త ఫోన్ 6జిబి + 128 జిబి స్టోరేజ్ ధర రూ.17,999గా నిర్ణయించింది. ఈ గెలాక్సీ ఎ15 5జి ప్రారంభంలో 8జిబి + 128 జిబి స్టోరేజ్, 8జిబి + 256 జిబి స్టోరేజ్ ఆప్షన్లను అందిస్తోంది. 25డబ్లు చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థాన్ని కల్గివుంది. రూ.1500 బ్యాంక్ ఆధారిత డిస్కౌంట్ అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News