Monday, January 20, 2025

మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎ55, ఎ35

- Advertisement -
- Advertisement -

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎ55 5జి, గెలాక్సీ ఎ35 5జిలను విడుదల చేసింది. గెలాక్సీ ఎ35 ధర (8జి, 128జిబి) రూ.27,999, గెలాక్సీ ఎ55 ధర 8జిబి, 128జిబి రూ.36,999గా నిర్ణయించారు. ఈ ఫోన్లు మార్చి 14న సామ్‌సంగ్.కామ్, ఇతర స్టోర్‌లలో అందుబాటులోకి రాగా, మార్చి 18 నుండి ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమవుతాయి. నూతన ఎ సిరీస్ మొబైల్ పరికరాలు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రక్షణ, ఎఐ ద్వారా మెరుగుపర్చిన కెమెరా ఫీచర్‌లు ఉన్నాయి. అనేక ఇతర కొత్త ఫీచర్‌లతో పాటు ట్యాంపర్- రెసిస్టెంట్ సెక్యూరిటీ సొల్యూషన్, సామ్‌సంగ్ నాక్స్ వాల్ట్‌తో సహా బహుళ ప్రతిష్టాత్మక ఫీచర్స్ ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News