Wednesday, January 8, 2025

సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్54 54 సేల్స్ షురూ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సామ్‌సంగ్ తన ఎఫ్ సిరీస్‌లో కొత్త గెలాక్సీ ఎఫ్54 5జిని తీసుకురాగా, ఇది ఇప్పుడు భారతదేశంలో విక్రయానికి అందుబాటులో ఉంది. 108ఎంపి నో షేక్ కెమెరా, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ అమోల్డ్ డిస్‌ప్లే, 6000 ఎంఎహెచ్ కెమెరా వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఫోన్ ధర రూ.27,999గా నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News