Wednesday, January 22, 2025

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన రిలయన్స్ డిజిటల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో ఆతృతగా వేచిచూస్తున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లను (గెలాక్సీ ఎస్23 అల్ట్రా, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23) ఆవిష్కరించింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో 200ఎంపి కెమెరా, 100ఎక్స్ జూమ్, అద్భుతమైన నైటోగ్రఫీ సామర్థం ఉన్నాయి.

ఈ ఫీచర్లపై లైవ్ డెమోన్‌స్ట్రేషన్ కోసం కస్టమర్లను రిలయన్స్ డిజిటల్ ఆహ్వానిస్తోంది. సామ్‌సంగ్‌తో వ్యూహాత్మక భాగస్వామిగా రిలయన్స్ డిజిటల్ ఎంతో సంతోషిస్తోందని, గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లను విడుదల చేయడం తమకెంతో గర్వగా ఉందని రిలయన్స్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రియాన్ బడే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News