Thursday, January 23, 2025

ఎస్‌ఎస్‌డి 990 ఇవిఒను ఆవిష్కరించిన సామ్ సంగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ సరికొత్త ఎస్‌ఎస్‌డి 990 ఇవిఒను ప్రవేశపెట్టింది. మెరుగైన శక్తి సామర్థ్యంతో, ఎస్‌ఎస్‌డి 990 ఇవిఒ గేమింగ్, పని, వీడియో, ఫోటో ఎడిటింగ్ వంటి రోజువారీ కంప్యూటింగ్ అనుభవాలను మెరుగుపరుస్తుంది. ఇది వినియోగదారుల వ్యాపార, సృజనాత్మక ప్రయత్నాలకు సంబంధించి కంప్యూటింగ్ భవిష్యత్తు అని సామ్‌సంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పునీత్ సేథి అన్నారు. ఎస్‌ఎస్‌డి 990 ఇవిఒ 1టిబి వేరియంట్ రూ.9999 ధరతో ప్రారంభమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News