Wednesday, January 8, 2025

సామ్ సంగ్ గెలాక్సీ ఏ05 లాంచ్

- Advertisement -
- Advertisement -

భారతదేశపు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ Samsung, Galaxy A05s ఆవిష్కరణ గురించి నేడు ప్రకటించింది. శామ్ సంగ్ యొక్క ప్రసిద్ధి చెందిన Galaxy A సీరీస్ ఈ సరికొత్త చేరిక ప్రభావితపరిచే6.7” ఫుల్ HD+ డిస్ ప్లే, 50MP మెయిన్ కెమేరాతో గొప్ప ఫోటోగ్రఫీ సామర్థ్యాలు, లీనమయ్యే వ్యూయింగ్ అనుభవంతో వినియోగదారులకు కేటాయించాలని లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇది పండగ సీజన్ లో వ0C3Fనియోగదారులకు ప్రధానమైన ఎంపికగా చేసింది.

“Galaxy A సీరీస్తో, అర్థవంతమైన టెక్నాలజీ మరింత అందుబాటులో ఉండేలా చేయడమే మా మిషన్ ఉద్దేశం. కొత్త గాలక్సీ ఏ05లు స్టైల్, పనితీరుకు సరైన మిశ్రమం. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, భారీ 5000mAH బ్యాటరీ ద్వారా మద్దతు చేయబడిన, Galaxy A05s Samsung ఫైనాన్స్ + ద్వారా సులభంగా Samsung ఆవిష్కరణలను అన్వేషించడానికి Gen MZ వినియోగదారులకు వీలు కల్పిస్తుంది” అని అక్షయ్ ఎస్ రావు, జనరల్ మేనేజర్, MX బిజినెస్, Samsung ఇండియా అన్నారు.

అద్భుతమైన పనితీరు

Galaxy A05s కి క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెస్ మద్దతు చేస్తోంది, తద్వారా సాటిలేని పనితీరును నిర్థారిస్తోంది. 6nm ప్రాసెస్ టెక్నాలజీ పై నిర్మించబడిన, స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ మెరుగుపరచబడిన వేగం, పవర్ ను కేటాయిస్తుంది, నిరంతరంగా వివిధ పనులు చేయడానికి, సాఫీగా, ల్యాగ్ ఫ్రీ యూజర్ అనుభవానికి వీలు కల్పిస్తుంది. RAM ప్లస్ తో 12GB RAM వరకు యూజర్స్ ప్రయాణిస్తూనే పూర్తిగా కనక్ట్ అయి ఉండటాన్ని, వేగంగా డౌన్ లోడ్స్, గేమింగ్, సాఫీ స్ట్రీమింగ్, నిరంతరంగా బ్రౌజింగ్ ఆనందించడాన్ని నిర్థారిస్తుంది.

సాటిలేని డిజైన్, డిస్ ప్లే
Galaxy A05s మెరుగైన నిర్మాణం, ఫినిష్ ను అనుసరిస్తుంది. శామ్ సంగ్ వారి సిగ్నేచర్ గాలక్సీ డిజైన్ ను ముందుకు తీసుకువెళ్తుంది. లేత ఆకుపచ్చ, లేత ఊదా రంగు, నలుపు సహా మూడు పునరుత్తేజం కలిగించే రంగులలో అందుబాటులో ఉంటుంది. లీనమయ్యే వ్యూయింగ్ అనుభవం కోసం Galaxy A05s భారీ 6.71” ఫుల్ HD+ 90Hz డిస్ ప్లే ను కలిగి ఉంది. 90 Hz రిఫ్రెష్ రేట్ తో పెద్ద స్క్రీన్ సోషల్ మీడియా ఫీడ్స్ లో స్క్రాలింగ్ ను టెక్నాలజీని అనుసరించే Gen Z మరియు మిల్లీనియల్ కస్టమర్స్ కు సులభం చేస్తుంది. Galaxy A05sతో కాలక్షేపానికి చూసే వారు శ్రమ లేకుండా తమకు ఇష్టమైన వినోదాన్ని ప్రయాణిస్తూ కూడా చూడవచ్చు.

అద్భుతమైన కెమేరా

హై-రిజల్యూషన్ 50MP మెయిన్ షూటర్ తో Galaxy A05s ట్రిపుల్ కెమేరా ఏర్పాటును కలిగి ఉంది. ఇది ఆకర్షణీయమైన, వివరణాత్మకమైన ఫోటోస్ ను తక్కువ కాంతి పరిస్థితిలో కూడా శ్రేష్టతతో కాప్చర్ చేస్తుంది. ఇంకా, 2MPలోతు, 2MP స్థూల కెమేరాలతో Galaxy A05s వస్తున్యి. కెమేరాలు లైవ్ ఫోకస్ ఫోటోగ్రఫీని మద్దతు చేస్తాయి. ఫలితంగా మర్చిపోలేని క్షణాలను కాప్చర్ చేసే మోడ్స్ శ్రేణితో ఉన్నత నాణ్యత గల పిక్చర్స్ ను నిర్థారిస్తాయి. 13MP ఫ్రంట్ కెమేరా మీ సెల్ఫీలు స్పష్టంగా, ఆకర్షణీయంగా ఉండేలా హామీ ఇస్తుంది.

అద్భుతమైన బ్యాటరీ

Galaxy A05s లకు గల భారీ 5000 mAh బ్యాటరీతో యూజర్స్ పవర్ అయిపోతుందని విచారించనవసరం లేదు. బ్యాటరీ సులభంగా 2 రోజుల వరకు పని చేస్తుంది, ఫలితంగా ఎక్కువసేపు బ్రౌజింగ్, గేమింగ్, కాలక్షేపానికి వినోదం వీక్షించడం వంటి వాటికి వీలు కల్పిస్తుంది. అదనంగా, డివైజ్ 25W వరకు అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.

అద్భుతమైన అనుభవాలు

4 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్స్, OS అప్ గ్రేడ్స్ యొక్క 2వ తరంతో Galaxy A05s భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంటాయి.

మెమోరీ రకాలు, ధర, లభ్యత, ఆఫర్స్

6GB + 128 GB వేరియెంట్ కోసం Galaxy A05s 14999కి లభిస్తోంది. Samsung ప్రత్యేకమైన, రీటైల్ స్టోర్స్, Samsung.comలో, ఇతర ఆన్ లైన్ పోర్టల్స్ అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన ఆఫర్ గా, వినియోగదారులు Samsung ఫైనాన్స్ + ప్లాట్ ఫాంని వినియోగించి నో కాస్ట్ EMIతో Galaxy A05s కొనుగోలు చేయవచ్చు. Galaxy A05s ఆకర్షణీయమైన EMI ఆప్షన్స్ తో కూడా ప్రతి నెల రూ. 1275కి అందుబాటులో ఉన్నాయి. అదనంగా వినియోగదారులు SBI క్రెడిట్ కార్డ్స్ వినియోగించి రూ.1000 విలువ గల క్యాష్ బాక్ ను పరిమిత సమయం వరకు పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News