Sunday, December 22, 2024

6000 ఎంఎహెచ్ బ్యాటరీతో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం34 5జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సామ్‌సంగ్ సరికొత్త గె లాక్సీ ఎం34 5జి మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోన్ ప్రారంభ ధర రూ.16,999 (6జిబి+ 128జిబి)గా కంపెనీ నిర్ణయించింది. ఫీచర్ల విషయానికొస్తే, ఇమ్మర్సివ్ 120హెడ్జ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 50 ఎంపి నో షేక్ కెమెరా, నైట్‌గ్రఫీ, మాన్‌స్టర్ 6000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

గరిష్టంగా 4 జనరేషన్స్ ఒఎస్ అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లకు గెలాక్సీ ఎం34 5జి మద్దతు ఇస్తుంది. నాలుగు రంగుల్లో లభ్యమయ్యే గెలాక్సీ ఎం34 5జి మోడల్ శుక్రవారం నుంచి అమెజాన్‌లో విక్రయాలను ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News