Sunday, December 22, 2024

సమత సూపర్ ఫాస్ట్ రైలుకు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Samta express bogies disassembled in Visakhapatnam

అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లాలో విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్ కు ప్రయాణిస్తున్న సమతా సూపర్ ఫాస్ట్ రైలుకు బుధరారం ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్యతో గుచ్చిమి రైల్వే గేట్ సమీపంలో ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. సుమారు కిలోమీటర్ పైగా భోగీలను విడిచి వెళ్లిపోయింది. దీంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఇంజిన్ ను జతచేశారు. సూమారు గంట సేపు ఎక్స్ ప్రెక్స్ రైలు నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. రైలుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News