Thursday, January 23, 2025

త్రివిక్రమ్ సినిమాలో…

- Advertisement -
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్ట్ మూవీ కోసం సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసాడని తెలిసింది. మహేష్‌బాబుతో మూవీ పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్తను ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందట. ఈ లక్కీ ఛాన్స్‌తో సంయుక్త మీనన్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయే అవకాశం ఉంది. ఇటీవల వచ్చిన ‘విరూపాక్ష’ సినిమాలో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది ఈ భామ. ఈ నేపథ్యంలో ఆమెకు మంచి ఆఫర్‌లు వస్తున్నాయట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News