Monday, December 23, 2024

గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరు

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: గృహలక్ష్మి పథకం కింద నర్సంపేటకు 5400 ఇళ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అభ్యర్థన మేరకు గతంలో మంజూరైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో పాటు గృహలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ అదనంగా మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. జులై 1 నుంచి ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలో అర్హత కల్గిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News