Wednesday, January 22, 2025

ఆర్‌జి కార్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు

- Advertisement -
- Advertisement -

ఆర్‌జి కార్ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను పశ్చిమబెంగాల్ మెడికల్ కౌన్సిల్ (డబ్లుబిఎంసి) గురువారం రద్దు చేసింది. ఆర్‌జి కార్ ఆస్పత్రి డాక్టర్ హత్యాచార కేసులో సందీప్ ఘోష్ సిబిఐ కస్టడీలో ఉన్నారు. ఈ కారణంగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ జాబితా నుంచి ఆయన పేరు గురువారం తొలగించారు. బెంగాల్ మెడికల్ యాక్ట్ 1914 నిబంధనల ప్రకారం ఆయన లైసెన్సును రద్దు చేసినట్టు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News