Sunday, December 22, 2024

కలెక్టరేట్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: అదనపు కలెక్టర్ వద్ద సిసిగా పని చేస్తున్న విష్ణువర్ధన్ అనుమానాస్పదంగా మృతి చెందారు. విష్ణువర్ధన్ మృతదేహం మంటల్లో కాలిపోయింది. అనారోగ్యంతో నెల రోజులుగా సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. మృతుడు కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన విష్ణువర్ధన్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News