Sunday, December 22, 2024

బాలుడిని చంపి బావిలో పడేశా… పాతనేరస్థుడి హంగామా

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: బాలుడిని హత్య చేశానని పాతనేరస్థుడు హంగామా సృష్టించిన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో జరిగింది. బాలుడి హత్య చేశానని పాతనేరస్థుడు నాగరాజు సెల్‌టవర్ ఎక్కాడు. చోరీ చేస్తుండగా చూసి చెప్పాడని బాలుడిపై నాగరాజు పగపెంచుకున్నాడు. బాలుడిని చంపి బావిలో పడేశానని అతడు చెబుతున్నాడు. బాలుడి కోసం బావిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాగరాజును సెల్‌టవర్ నుంచి కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నిసున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News