Wednesday, January 22, 2025

బొల్లారంలో సిఐ కారు బీభత్సం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో సిఐ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో సిఐ శ్రీనివాస్ కారు డ్రైవ్ చేయడంతో ఆటోను ఢీకొట్టింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిఐ శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ కు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News