Monday, January 27, 2025

సంగారెడ్డిలో కూతురిని లైంగికంగా వేధించిన తండ్రి…. గొడ్డలితో నరికిన భార్య

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: కూతురును లైంగికంగా వేధించాడని భర్తను భార్య గొడ్డలితో నరికిచంపిన సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. తండ్రి మద్యానికి బానిసగా మారి ప్రతి రోజు తల్లి, కూతురును వేధించేవాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో కూతురును తండ్రి లైంగికంగా వేధించాడు. ఈ విషయం తల్లికి కూతురు చెప్పడంతో గొడ్డలి తీసుకొని భర్తను నరికేసింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లీకూతుళ్లు లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News